AP: రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా విజయానంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సీఎస్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నందున విజయానంద్‌ను రాష్ట్ర సర్కారు సీఎస్‌గా నియమించింది.