CTR: గుడుపల్లె మండలం దాసిమానిపల్లె విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని కుప్పిగానిపల్లె, ఎక్ప్రెస్ ఫీడర్లకు సంబంధించి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి నాలుగు గంటలపాటు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు.