CTR: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హద్దులు మీరితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ హెచ్చరించారు. ఆదివారం మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి విపరీతమైన శబ్దాలతో డీజేలు, బైకుల సౌండ్లు నిర్వహిస్తే వారిపై అన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు.