ELR: టపాసుల దుకాణాల వద్ద మరింత మెరుగైన ప్రమాద నివారణ చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ అన్నారు. సోమవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన దుకాణాలను ఆయన ఫైర్ అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.