NLR: నవభారత నిర్మాణానికి సారధులు మీరేనని, దానికి తరగతి గదులు వేదికలని ఆపస్ జిల్లా అధ్యక్షులు కే. రాజగోపాల్ తెలపారు. బుచ్చి నగర పంచాయతీలోని స్థానిక ఆపస్ కార్యాలయంలో మెగా డీఎస్సీ 2025లో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు వర్క్ షాప్ నిర్వహించారు. విద్యార్థులలో విలువలు, దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించే బాధ్యతను నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు.