ASR: కొయ్యూరు మండలం చీడిపాలెం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లోవ ప్రసాద్‌ను మర్రివాడ సచివాలయంలో ఇన్ఛార్జ్ డిజిటల్ అసిస్టెంట్‌గా నియమించామని ఎంపీడీవో ప్రసాదరావు శనివారం తెలిపారు. అలాగే రేవళ్లు డీఏకు మంప, కొయ్యూరు డీఏకు రాజేంద్రపాలెం, కంఠారం డీఏకు అడ్డాకుల, ఎం.భీమవరం డబ్ల్యూఏకు అక్కడే డీఏగా బాధ్యతలు అప్పగించామన్నారు. వీరు వారంలో 3 రోజులు సేవలు అందిస్తారన్నారు.