CTR: నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఇందులో భాగంగా చిత్తూరు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు మంగళవారం ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. అయితే బీసీ సంక్షేమ శాఖ ద్వారా పనిముట్ల కోసం రుణాలు మంజూరు చేయడానికి కృషి చేస్తామన్నారు.