VSP: నీటి భద్రత, రాయలసీమ డిక్లరేషన్‌కు టీడీపీ కట్టుబడి ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు స్పష్టం చేశారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్రాష్ట్ర నదీ జలాలపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని, చట్టపరమైన అనుమతులతోనే ప్రాజెక్టులు ముందుకు సాగుతాయని తెలిపారు.