W.G: కార్మిక బోర్డు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మిక బోర్డు ఛైర్మన్ వలవల బాజ్జీ సీఎం చంద్రబాబును కోరారు. మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసిన బాజ్జీ బోర్డుకు సంబంధించిన పెండింగ్ సమస్యలతో పాటు ‘ప్రజా దర్బార్’ ద్వారా వచ్చిన విజ్ఞప్తులను ప్రస్తావించారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సీఎంను కోరారు.