నెల్లూరు నగరం దర్గామిట్టలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి 108 నిమ్మకాయల మాలతో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తుల రాహువు కాల దీపాలు వెలిగించి పూజలు చేశారు. కొందరు అమ్మవారికి చీరలు, జాకెట్లు సమర్పించారు. అనంతరం భక్తుల విరాళాలతో ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.