CTR: మదనపల్లి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యాంకు ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి, చంద్రగిరి MLA నాని, పీలేరు MLA కిషోర్ కుమార్ రెడ్డి, పూతలపట్టు MLA మురళీమోహన్, MLA షాజహాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.