KKD: పెద్దాపురం స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు జాతీయ చెస్ చాంపియన్షిప్-2025 పోటీలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 28 రాష్ట్రాలకు చెందిన 1,239 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. చెస్ ఆర్బిటర్స్, వాలంటీర్లు, క్రీడాకారుల తల్లిదండ్రులు సుమారు వెయ్యి మంది వస్తారన్నారు.