SKLM: పలాసలోని జీడి పరిశ్రమల్లో కాలుష్య నిబంధనలు పాటించకుండా యాజమానులు వ్యవహారిస్తున్నందున మున్సిపల్ కమీషనర్ నడిపేనా రామారావు శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జీడీ పరిశ్రమ యజమానులను హెచ్చరించారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఎంత మొత్తుకున్నప్పటికీ జీడీ పరిశ్రమల యాజమానులు యథేచ్చగా పని చేసుకుంటూ పోతున్నారు. నియమాలను పాటించాలని ఆయన ఆదేశించారు.