ATP: గుంతకల్లు పట్టణంలో రోడ్డు విస్తరణ చేయాలని, ప్రత్యేక ఉండే ప్రాంతాలలో మొబైల్ టాయిలెట్స్‌లను ఏర్పాటు చేయాలని, కోరుతూ మంగళవారం మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్‌కు సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు మహేష్, పట్టణ కార్యదర్శి గోపీనాథ్ మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కల బెడద నివారించాలని డిమాండ్ చేశారు.