TG: సింగరేణి గ్రాస్ లాభాలపై కార్మికులకు బోనస్ ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చర్యలతో ఒక్కో కార్మికుడు రూ. లక్ష నష్టపోయారన్నారు. సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 42వేల కోట్లను వెంటనే చెల్లించాలన్నారు. జాగృతి భవిష్యత్ కార్యాచరణపై అందరితో చర్చించి.. నిర్ణయం తీసుకుంటానన్నారు.