HYD: హైదరాబాద్ నగర కేంద్రంగా డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో రైతు నేస్తం ప్రోగ్రాం నిర్వహించినట్లు తెలిపారు. ఘట్కేసర్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి పలువురు రైతులతో మాట్లాడారు. డిజిటల్ అగ్రికల్చర్ & తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్ సాగు, నిర్వహణ పద్ధతుల పై అభ్యుదయ రైతు రమేష్ రెడ్డి తన అనుభవాలను పంచుకున్నారు. ప్రోగ్రాంలో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.