ATP: తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. తనపై పోలీసులు ఆంక్షలు విధించారని తెలిపారు. తాను, కుటుంబ సభ్యులం తాడిపత్రిలో లేమని అందులో పేర్కొన్నారు. దీంతో తన ఇంటిపై జరిగే సర్వేను వాయిదా వేయాలని ఆయన కమిషనర్‌ను లేఖలో కోరారు.