W.G: భీమవరంలోని కృష్ణదేవరాయల కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన డిసెంబర్ 3న ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ పై సమీక్ష, 10 తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రణాళిక తదితర అంశాలపై సమావేశం ఉందని డీఈవో నారాయణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని రకాల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈ సమావేశానికి హాజరు కావాలని సూచించారు.