ATP: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం, వాసవి వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆర్ కన్వెన్షన్ హాల్లో టీడీపీ పార్టీ, కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎంపీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందుకున్నారు.