SKLM: ఆమదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లోని మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసిన సందర్భంగా ఆమదాలవలసలో శుక్రవారం ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.