GNTR: మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మరణంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఇదే సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబాన్ని పలువురు నేతలు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.