VZM: తుఫాన్ నేపథ్యంలో ఎల్.కోట మహంకాళి అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న గ్రౌండ్ వర్షం నీరుతో పూర్తిగా నిండిపోయింది. స్థానికులు సమస్యను నాయకుల దృష్టిలో పెట్టడంతో బుధవారం కాలువలో ఉన్న పూడికలను గవర కార్పొరేషన్ డైరెక్టర్ మళ్ళ రామకృష్ణ ఆద్వర్యంలో జెసిబి సహాయంతో తీసివేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పనులను పర్యవేక్షించారు.