KDP: కడపలోని రిమ్స్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ పని చేసిన సీతారామిరెడ్డిని పులివెందుల అర్బన్ స్టేషన్కు బదిలీ చేశారు. నూతన సీఐగా రామకృష్ణారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టిసారించి చర్యలు తీసుకుంటామన్నారు.