KDP: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే స్వాములు, భక్తుల కోసం బద్వేలు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడప నున్నట్లు డిపో మేనేజర్ నిరంజన్ సోమవారం తెలిపారు. వెళ్లి వచ్చేందుకు రూ. 4,600 చెల్లించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.