E.G: రాజానగరం మండలం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పెన్నాడ ఖ్యాతి లక్ష్మికి మంజూరైన రూ.80,406 విలువ గల CMRF చెక్కును జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదగా సోమవారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి భరోసా కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పాల్గొన్నారు.