AKP: గంజాయి, మాదకద్రవ్యాల రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అనకాపల్లి రూరల్ సీఐ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. అనకాపల్లి మండలం రూరల్ పోలీస్ స్టేషన్ పరిథిలో మామిడిపాలెం, ఆర్.వి.ఎస్.నగర్, దర్జీ నగర్ గ్రామాలలో అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, విద్యార్థులు పాల్గొన్నారు