కృష్ణా: మచిలీపట్నంలోని బుట్టాయిపేటలో ఉన్న చిట్టి పిళ్ళారయ్య స్వామి దేవస్థానంలో మహా విష్ణుమూర్తి, సీతారామ చంద్రస్వామి వారికి అభిషేకములు, అర్చనలు శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీ సుదర్శన నారసింహ హోమం – పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.