SKLM: గణేష్ ఉత్సవాలు నిర్వాహణలో జాగ్రత్తలు పాటించాలి అని మందస ఎస్సై కృష్ణ ప్రసాద్ అన్నారు. బుధవారం రాత్రి మంగస పోలీస్ స్టేషన్ పరిధిలో పలు వినాయక మండపాలను ఆయన సందర్శించి, భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. ఈ క్రమంలో వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలన్నారు.