SKLM: హిరమండలంలో మంగళవారం విజిలెన్స్ అధికారులు పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. విజిలెన్స్ బృందం CI, DVV సతీష్ కుమార్తో కలిసి ఎరువుల దుకాణాల ప్రాంగణాలు తనిఖీ చేశారు. బిల్లు పుస్తకాలు, రిజిస్టర్లను చక్కగా నిర్వహించాలని పలు దుకాణాల యజమానులకు సూచించారు. ఈ తనిఖీల్లో AOB సంధ్య ఉన్నారు.