NLR: కోవూరు సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని, అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. కొంతమంది ఉద్యోగులు ఉదయం రావడం, వెళ్లిపోవడం చేస్తున్నారని చెప్పారు. అటువంటి వారు తీరు మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తీవ్రస్థాయిలో ఉంటాయన్నారు.