BPT: ఆటో డ్రైవర్ల సేవను సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడలో ప్రారంభించనున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో1,262 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. వారందరికీ వారి వారి ఖాతాల్లో రూ.15 వేల నగదును రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. అలాగే, జిల్లా స్థాయిలో ఈ వాహన మిత్ర కార్యక్రమం అద్దంకి పట్టణంలో ఈరోజు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.