ELR: మొంధా తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని సీపీఎం బుట్టాయిగూడెం మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన పంటలను అంచనా వేస్తే నష్టపరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రెడ్డి గణపవరం గ్రామపంచాయతీలోని తుఫాను ప్రభావం వల్ల వరి చేనులు నేలకే ఓరిగిపోయిన చెలని పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.