KKD: సామర్లకోట పురపాలక సంఘ పరిధిలో త్రాగు నీటి సరఫరాకు సంబందించి గణపతి నగరం రిజర్వాయర్ వాల్వ్‌లు మరమత్తులు జరుగుచున్నవి. కావున పట్టణ పరిధిలో గల వీరరాఘవాపురం, సంపంగి తోట, గణపతి నగరం, శెట్టిబలిజ పేట, కొత్తూరు, సత్యనారాయణ పురం నిమ్మతోట ఏరియాలో గల తాగు నీటికి ఆదివారం అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.