CTR: కాణిపాకం ఆలయ పాలకమండలి సమావేశం శనివారం నిర్వహించారు. కాణిపాకం పట్నం వద్ద రహదారి నిర్మాణానికి 18 ఎకరాల భూమిని కేటాయించేలా కేబినెట్లో తీర్మానం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. గోశాల నిర్వహణకు నూతన భూమి కొనుగోలుకు, రానున్న ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఖర్చులు, దేశంలో భక్తుల సౌకర్యాలపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఛైర్మన్ మనినాయుడు ఉన్నారు.