VZM: ఎస్.కోట తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఇవాళ తెలిపారు. ప్రజాదర్బార్‌కు వచ్చే ఆర్జీరారులు సమస్యను తెల్లకాగితం మీద స్పష్టంగా వ్రాసుకొని రావాలని కోరారు. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సమస్యకు సంబంధించిన పత్రాలు వెంట తీసుకురావాలన్నారు.