AKP: వందేమాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించి ఆలపించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం విడుదల చేసిన 150 రూపాయల నాణెంను అనకాపల్లికి చెందిన మద్దుల రాజాజీ సేకరించారు. ఆయన పన్నులు, రవాణా చార్జీలతో కలిపి రూ.1,560 చెల్లించారు. ఈయనకు నాణేలు, సేకరించడం హాబీ. దీనిని సేకరించిన రాజాజీ మాట్లాడుతూ తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.