EG: రాజమండ్రి కోటిలింగాలపేట సబ్స్టేషన్ పరిధిలో RDSS పనులు నిర్వహిస్తున్నందున శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఈ కారణంగా కోటిలింగాల పేట, సీతంపేట, గోదావరిగట్టు, ESI హాస్పిటల్ ఏరియా, టీచర్స్ కాలనీ, మూలగొయ్య సెంటర్, NTR కాలనీలో సరఫరా ఉండదన్నారు.