ELR: విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో దెందులూరు నియోజకవర్గానికి చెందిన చాటపర్రు హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు ఎస్.శరణ్య, గాయత్రిలను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను శుక్రవారం కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.