AKP: ఎస్ రాయవరం మండలం పరిధిలో 2025 జనవరిలో జరిగిన బైకుల చోరీ కేసులో అప్పట్లో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8 బైకులు రికవరీ చేసినట్లు సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు తెలిపారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు షబ్బీర్‌ను శనివారం అడ్డరోడ్డు ఫ్లై ఓవర్ వంతెన వద్ద ఎస్సై సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడిపై 35 దొంగతనం గంజాయి కేసులు ఉన్నాయి.