AKP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నర్సీపట్నం ప్రాంతానికి చెందిన చింతకాయల సన్యాసిపాత్రుడు (జమీలు) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తర్వులు విడుదల అయ్యాయి. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీకి చెందిన చింతకాయల సన్యాసి పాత్రుడుకి పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తుంది.