VSP: తన దృష్టిలో ప్రజల సంక్షేమమే అత్యంత ముఖ్యమని, వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు శనివారం పేర్కొన్నారు. ఇద్దరికి టూ టౌన్ సీఐ ఎర్రం నాయుడుతో కలిసి వెండి పట్టీలు, పట్టు చీరలు, పసుపు కుంకుమలు అందజేశారు. అనంతరం వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు.