ELR: జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.దాసరి శ్యామ్ చంద్ర శేషు పాల్గొన్నారు. 17 నెలలుగా ఇప్పటి వరకు కేవలం పెన్షన్ల కోసమే 50,763 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. రైతుల కోసం పంచ సూత్రాలతో కార్యక్రమం రూపొందించారన్నారు.