NDL: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ ప్రకంపనలకు కారణం అయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలను YCP అస్త్రంగా చేసుకుని కూటమిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. రాయలసీమకు సీఎం చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని.. రేవంత్ వ్యాఖ్యలే సాక్ష్యమని ప్రచారం చేస్తున్నారు. దీనికి ధీటుగా టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.