AP: మంగళగిరిలో జరిగిన MSME కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణస్వీకారంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్మార్గ పాలన నుంచి ప్రజలను విముక్తి చేశారని అన్నారు. 34 ఏళ్ల క్రితం ఐటీని సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పుడు చిన్న పరిశ్రమల స్థాపనకు సీఎం శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.