కరీంనగర్: నగరంలో ట్రాఫిక్ ఏసీపీ స్వామి వినూత్న ప్రచారం చేపట్టారు. నిబంధనలు పాటించే వారికి గులాబీలతో సర్ప్రైజ్ఇచ్చారు. జంక్షన్లో ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేశామని, రూల్స్ బ్రేక్ చేస్తే ఈ – చలానాలు ఇంటికి వస్తాయని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.