TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు ఇచ్చింది. జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యను విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని తెలిపింది.
Tags :