KRNL: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప మరదయపూర్వగా కలిశారు. నియోజకవర్గంలో తాగునీరు, సాగునీటి సమస్యలపై మంత్రికి వివరించి, వినతిపత్రం అందజేశారు. రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలన్ని కోరారు.