NLR: సూళ్లూరుపేట వేదికగా జనవరి మాసంలో నిర్వహించే పక్షులు పండుగ ను సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుతో సూళ్లూరుపేట శాసనసభ్యులు విజయ శ్రీ చర్చించారు. ఐదు సంవత్సరాలుగా నిలిచిపోయిన పక్షులు పండుగను పక్షుల విలువ తెలిసే విధంగా ఉమ్మడి ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలు వాడ వాడల తెలియాలని తెలిపారు.