NLR: వెంకటాలచం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్, ఆస్ఐవో వరప్రసాద రావు ఆధ్వర్యంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులకు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించారు. అధ్యాపకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వివిధ వస్తువులపై జీఎస్టీ తగ్గించిందన్నారు. జీఎస్టీపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు.