కృష్ణా: పెడన, గూడూరు మండలాల్లో ఇవాళ కమ్యూనిటీ హాల్స్, సచివాలయం, రైతు సేవా కేంద్రం, CC రోడ్లు, R&B రోడ్లకు సంబంధించిన ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొననున్నారు. సంబంధిత అధికారుల ఏర్పాటు పూర్తైంది.